{
	"@metadata": {
		"authors": [
			"Chaduvari",
			"Veeven"
		]
	},
	"userrelationship-desc": "మిత్ర, శత్రు అభ్యర్థనలు పంపే వీలు కలిగిస్తుంది",
	"viewrelationships": "బంధాన్ని చూడండి",
	"viewrelationshiprequests": "సంబంధ అభ్యర్థనలను చూపించు",
	"ur-already-submitted": "మీ అభ్యర్థనని పంపించాం",
	"ur-error-title": "అయ్‌యో, పొరపాటు చేసారు!",
	"ur-error-message-no-user": "మీ అభ్యర్థనని మన్నింపలేము, ఎందుకంటే ఈ పేరుతో వాడుకరులెవరూ లేరు.",
	"ur-your-profile": "మీ ప్రొఫైలు",
	"ur-backlink": "&lt; తిరిగి $1 ప్రొఫైలుకు",
	"ur-relationship-count-foes": "$1 కు $2 {{PLURAL:$2|శత్రువు|శత్రువులు}} ఉన్నారు.",
	"ur-relationship-count-friends": "$1 కు $2 {{PLURAL:$2|మిత్రులు|మంది మిత్రులు}} ఉన్నారు.",
	"ur-add-friend": "స్నేహితునిగా చేర్చు",
	"ur-add-foe": "శత్రువుగా చేర్చు",
	"ur-add-no-user": "వాడుకరి ఎవరినీ ఎంచుకోలేదు.\nమిత్రులు/శత్రువుల అభ్యర్థన సరైన లింకు ద్వారా చెయ్యండి.",
	"ur-add-personal-message": "ఒక వ్యక్తిగత సందేశాన్ని చేర్చండి",
	"ur-remove-relationship-friend": "స్నేహితునిగా తొలగించు",
	"ur-remove-relationship-foe": "శతృవుగా తొలగించు",
	"ur-give-gift": "ఒక బహుమతి ఇవ్వండి",
	"ur-remove-relationship-title-foe": "$1 ను మీ శత్రువుగా తీసెయ్యదలచారా?",
	"ur-remove-relationship-title-confirm-foe": "$1ని మీ శతృవుగా తొలగించుకున్నారు.",
	"ur-remove-relationship-title-friend": "$1 ని మీ మిత్రునిగా తొలగించమంటారా?",
	"ur-remove-relationship-title-confirm-friend": "$1ని మీ మిత్రునిగా తొలగించుకున్నారు",
	"ur-remove-relationship-message-foe": "$1 ను మీ శత్రువుగా తీసెయ్యమని కోరారు, నిర్థారించడానికి \"$2\" నొక్కండి.",
	"ur-remove-relationship-message-confirm-foe": "$1 ను మీ శత్రువుగా తీసేసారు.",
	"ur-remove-relationship-message-friend": "$1 ను మీ మిత్రులుగా తీసెయ్యమని కోరారు, నిర్థారించడానికి \"$2\" నొక్కండి.",
	"ur-remove-relationship-message-confirm-friend": "$1 ను మీ మిత్రులుగా తీసేసారు.",
	"ur-remove-error-message-no-relationship": "$1 తో మీకు సంబంధం లేదు.",
	"ur-remove-error-message-remove-yourself": "మిమ్మల్ని మీరే తొలగించుకోలేరు.",
	"ur-remove-error-message-pending-foe-request": "$1 తో మీకు శత్రు అభ్యర్థన పెండింగులో ఉంది.",
	"ur-remove-error-message-pending-friend-request": "$1 తో మీకు మిత్ర అభ్యర్థన పెండింగులో ఉంది.",
	"ur-remove-error-not-loggedin-foe": "శత్రువును తీసెయ్యాలంటే మీరు లాగినై ఉండాలి.",
	"ur-remove-error-not-loggedin-friend": "మిత్రుని తీసెయ్యాలంటే మీరు లాగినై ఉండాలి.",
	"ur-remove": "తొలగించు",
	"ur-add-title-foe": "$1ని మీ శతృవుగా చేర్చమంటారా?",
	"ur-add-title-friend": "$1ని మీ మిత్రునిగా చేర్చమంటారా?",
	"ur-add-message-foe": "$1 ను మీ శత్రువుగా చేర్చబోతున్నారు.\nమీ పగ గురించి నిర్థారిస్తూ $1 కి గమనింపు పంపిస్తాం.",
	"ur-add-message-friend": "$1 ను మీ మిత్రులుగా చేర్చబోతున్నారు.\nమీ మైత్రి గురించి నిర్థారిస్తూ $1 కి గమనింపు పంపిస్తాం.",
	"ur-add-button-foe": "శతృవుగా చేర్చు",
	"ur-add-button-friend": "మిత్రునిగా చేర్చు",
	"ur-add-sent-title-foe": "$1 కు మీ శత్రు అభ్యర్థన పంపించాం!",
	"ur-add-sent-title-friend": "$1 కు మీ మిత్ర అభ్యర్థన పంపించాం!",
	"ur-add-sent-message-foe": "మీ శత్రు అభ్యర్థనను $1 కు నిర్థారణ కోసం పంపించాం.\n$1 మీ అభ్యర్థనను నిర్థారిస్తే, మీకు ఫాలో అప్ గమనింపు పంపిస్తాం.",
	"ur-add-sent-message-friend": "మీ మిత్ర అభ్యర్థనను $1 కు నిర్థారణ కోసం పంపించాం.\n$1 మీ అభ్యర్థనను నిర్థారిస్తే, మీకు ఫాలో అప్ గమనింపు పంపిస్తాం.",
	"ur-add-error-message-no-user": "మీరు చేర్చాలని ప్రయత్నిస్తున్న వాడుకరి లేనే లేరు.",
	"ur-add-error-message-blocked": "మీరు ప్రస్తుతం నిరోధంలో ఉన్నందున మిత్రులను, శత్రువులను చేర్చలేరు.",
	"ur-add-error-message-yourself": "మిమ్మల్ని మీరే స్నేహితునిగానో లేదా శత్రువుగానో చేర్చుకోలేరు.",
	"ur-add-error-message-existing-relationship-foe": "మీరు ఇప్పటికే $1కి శతృవులు.",
	"ur-add-error-message-existing-relationship-friend": "మీరు ఇప్పటికే $1కి మిత్రులు.",
	"ur-add-error-message-pending-request-title": "ఓపిక!",
	"ur-add-error-message-pending-friend-request": "$1 తో మీకొక మిత్ర అభ్యర్థన పెండింగులో ఉంది.\n$1 నిర్థారించగానే మీకు గమనింపు పంపిస్తాం.",
	"ur-add-error-message-pending-foe-request": "$1 తో మీకొక శత్రు అభ్యర్థన పెండింగులో ఉంది.\n$1 నిర్థారించగానే మీకు గమనింపు పంపిస్తాం.",
	"ur-add-error-message-not-loggedin-foe": "శత్రువును చేర్చాలంటే మీరు లాగినై ఉండాలి.",
	"ur-add-error-message-not-loggedin-friend": "మిత్రుని చేర్చాలంటే మీరు లాగినై ఉండాలి.",
	"ur-requests-title": "సంబంధ అభ్యర్థనలు",
	"ur-requests-message-foe": "[[User:$1|$1]] మీ శత్రువుగా ఉండాలని అనుకుంటున్నారు.",
	"ur-requests-message-friend": "[[User:$1|$1]] మీ మిత్రునిగా ఉండాలని అనుకుంటున్నారు.",
	"ur-accept": "అంగీకరించు",
	"ur-reject": "తిరస్కరించు",
	"ur-no-requests-message": "మీకు మిత్రుత్వ లేదా శత్రుత్వ అభ్యర్థనలు లేవు.",
	"ur-requests-added-message-foe": "$1 ను మీరు శత్రువుగా చేర్చుకున్నారు.",
	"ur-requests-added-message-friend": "$1 ను మీరు మిత్రునిగా చేర్చుకున్నారు.",
	"ur-requests-reject-message-friend": "మీరు $1ని మీ స్నేహితునిగా తిరస్కరించారు.",
	"ur-requests-reject-message-foe": "$1 ను మీ శత్రువుగా తిరస్కరించారు.",
	"ur-title-foe": "$1 యొక్క శతృవుల జాబితా",
	"ur-title-friend": "$1 యొక్క మిత్రుల జాబితా",
	"friend_request_subject": "{{SITENAME}}లో $1 మిమ్మల్ని స్నేహితునిగా చేర్చుకున్నారు!",
	"friend_request_body_html": "హై $1.\n\n{{SITENAME}} లో $2, మిమ్మల్ని మిత్రులుగా చేర్చుకున్నారు. మీరిద్దరూ నిజంగానే మిత్రులను నిశ్చయం చేసుకోదలచాం.\n\nమీ మైత్రిని నిర్థారించేందుకు ఈ లింకును నొక్కండి:\n[[Special:ViewRelationshipRequests]]\n\nధన్యవాదాలతో,\n\n\n{{SITENAME}} బృందం\n\n---\n\nహేయ్, మానుండి ఈమెయిళ్ళు రాకూడదని అనుకుంటున్నారా?\n\n[[Special:UpdateProfile]] నొక్కి\nమీ సెట్టింగుల్లో ఈమెయిలు గమనింపులను అచేతనం చెయ్యండి.",
	"friend_request_body": "హై $1.\n\n{{SITENAME}} లో $2, మిమ్మల్ని మిత్రులుగా చేర్చుకున్నారు. మీరిద్దరూ నిజంగానే మిత్రులను నిశ్చయం చేసుకోదలచాం.\n\nమీ మైత్రిని నిర్థారించేందుకు ఈ లింకును నొక్కండి:\n$3\n\nధన్యవాదాలతో,\n\n\n{{SITENAME}} బృందం\n\n---\n\nహేయ్, మానుండి ఈమెయిళ్ళు రాకూడదని అనుకుంటున్నారా?\n\n$4 నొక్కి\nమీ సెట్టింగుల్లో ఈమెయిలు గమనింపులను అచేతనం చెయ్యండి.",
	"foe_request_subject": "ఇక యుద్ధమే! {{SITENAME}} లో $1, మిమ్మల్ని శత్రువుగా చేర్చుకున్నారు!",
	"foe_request_body_html": "హై $1.\n\n{{SITENAME}} లో $2, మిమ్మల్ని శత్రువుల జాబితాలో చేర్చుకున్నారు. మీరిద్దరూ నిజంగానే ఆగర్భ శత్రువులని, లేదా కనీసం వాదించుకునైనా ఉన్నారనీ, నిశ్చయం చేసుకోదలచాం.\n\nమీ పగను నిర్థారించేందుకు ఈ లింకును నొక్కండి:\n[[Special:ViewRelationshipRequests]]\n\nధన్యవాదాలతో,\n\n\n{{SITENAME}} బృందం\n\n---\n\nహేయ్, మానుండి ఈమెయిళ్ళు రాకూడదని అనుకుంటున్నారా?\n\n[[Special:UpdateProfile]] నొక్కి\nమీ సెట్టింగుల్లో ఈమెయిలు గమనింపులను అచేతనం చెయ్యండి.",
	"foe_request_body": "హై $1.\n\n{{SITENAME}} లో $2, మిమ్మల్ని శత్రువుల జాబితాలో చేర్చుకున్నారు. మీరిద్దరూ నిజంగానే ఆగర్భ శత్రువులని, లేదా కనీసం వాదించుకునైనా ఉన్నారనీ, నిశ్చయం చేసుకోదలచాం.\n\nమీ పగను నిర్థారించేందుకు ఈ లింకును నొక్కండి:\n$3\n\nధన్యవాదాలతో,\n\n\n{{SITENAME}} బృందం\n\n---\n\nహేయ్, మానుండి ఈమెయిళ్ళు రాకూడదని అనుకుంటున్నారా?\n\n$4 నొక్కి\nమీ సెట్టింగుల్లో ఈమెయిలు గమనింపులను అచేతనం చెయ్యండి.",
	"friend_accept_subject": "{{SITENAME}} లో $1, మీ మిత్ర అభ్యర్థనను అంగీకరించారు !",
	"friend_accept_body_html": "హై $1.\n\n{{SITENAME}} లో $2, మీ మిత్ర అభ్యర్థనను స్వీకరించారు!\n\n[[User:$2]] వద్ద $2 పేజీని చూడండి \n\nధన్యవాదాలతో,\n\n\n{{SITENAME}} బృందం\n\n\n---\n\nహేయ్, మానుండి ఈమెయిళ్ళు రాకూడదని అనుకుంటున్నారా?\n\n[[Special:UpdateProfile]] నొక్కి\nమీ సెట్టింగుల్లో ఈమెయిలు గమనింపులను అచేతనం చెయ్యండి.",
	"friend_accept_body": "హై $1.\n\n{{SITENAME}} లో $2, మీ మిత్ర అభ్యర్థనను స్వీకరించారు!\n\n$3 వద్ద $2 పేజీని చూడండి \n\nధన్యవాదాలతో,\n\n\n{{SITENAME}} బృందం\n\n\n---\n\nహేయ్, మానుండి ఈమెయిళ్ళు రాకూడదని అనుకుంటున్నారా?\n\n$4 నొక్కి\nమీ సెట్టింగుల్లో ఈమెయిలు గమనింపులను అచేతనం చెయ్యండి.",
	"foe_accept_subject": "{{SITENAME}} లో $1, మీ శత్రు అభ్యర్థనను అంగీకరించారు !",
	"foe_accept_body_html": "హై $1.\n\n{{SITENAME}} లో $2, మీ శత్రు అభ్యర్థనను స్వీకరించారు!\n\n[[User:$2]] వద్ద $2 పేజీని చూడండి \n\nధన్యవాదాలతో,\n\n\n{{SITENAME}} బృందం\n\n\n---\n\nహేయ్, మానుండి ఈమెయిళ్ళు రాకూడదని అనుకుంటున్నారా?\n\n[[Special:UpdateProfile]] నొక్కి\nమీ సెట్టింగుల్లో ఈమెయిలు గమనింపులను అచేతనం చెయ్యండి.",
	"foe_accept_body": "హై $1.\n\n{{SITENAME}} లో $2, మీ శత్రు అభ్యర్థనను స్వీకరించారు!\n\n$3 వద్ద $2 పేజీని చూడండి \n\nధన్యవాదాలతో,\n\n\n{{SITENAME}} బృందం\n\n\n---\n\nహేయ్, మానుండి ఈమెయిళ్ళు రాకూడదని అనుకుంటున్నారా?\n\n$4 నొక్కి\nమీ సెట్టింగుల్లో ఈమెయిలు గమనింపులను అచేతనం చెయ్యండి.",
	"friend_removed_subject": "అయ్యో! {{SITENAME}} లో $1, మిమ్మల్ని మిత్రులుగా తీసేసారు!",
	"friend_removed_body_html": "హై $1.\n\n{{SITENAME}} లో $2, మిమ్మల్ని మిత్రులుగా తీసేసారు!\n\nధన్యావాదాలతో,\n\n\n{{SITENAME}} బృందం\n\n---\n\nహేయ్, మానుండి ఈమెయిళ్ళు రాకుండా ఆపాలనుకుంటున్నారా?\n\n[[Special:UpdateProfile]] నొక్కి\nమీ సెట్టింగుల్లో ఈమెయిలు గమనింపులను అచేతనం చెయ్యండి.",
	"friend_removed_body": "హై $1.\n\n{{SITENAME}} లో $2, మిమ్మల్ని మిత్రులుగా తీసేసారు!\n\nధన్యావాదాలతో,\n\n\n{{SITENAME}} బృందం\n\n---\n\nహేయ్, మానుండి ఈమెయిళ్ళు రాకుండా ఆపాలనుకుంటున్నారా?\n\n$4 నొక్కి\nమీ సెట్టింగుల్లో ఈమెయిలు గమనింపులను అచేతనం చెయ్యండి.",
	"foe_removed_subject": "హోహో! {{SITENAME}} లో $1, మిమ్మల్ని శత్రువుగా తీసేసారు!",
	"foe_removed_body_html": "హై $1.\n\n     {{SITENAME}} లో $2, మిమ్మల్ని శత్రువుగా తీసేసారు!\n\nబహుశా మీరిద్దరూ మిత్రులుగా మారే దిశగా వెళ్తున్నారేమో!\n\nధన్యావాదాలతో,\n\n\n{{SITENAME}} బృందం\n\n---\n\nహేయ్, మానుండి ఈమెయిళ్ళు రాకుండా ఆపాలనుకుంటున్నారా?\n\n[[Special:UpdateProfile]] నొక్కి\nమీ సెట్టింగుల్లో ఈమెయిలు గమనింపులను అచేతనం చెయ్యండి.",
	"foe_removed_body": "హై $1.\n\n     {{SITENAME}} లో $2, మిమ్మల్ని శత్రువుగా తీసేసారు!\n\nబహుశా మీరిద్దరూ మిత్రులుగా మారే దిశగా వెళ్తున్నారేమో!\n\nధన్యావాదాలతో,\n\n\n{{SITENAME}} బృందం\n\n---\n\nహేయ్, మానుండి ఈమెయిళ్ళు రాకుండా ఆపాలనుకుంటున్నారా?\n\n$4 నొక్కి\nమీ సెట్టింగుల్లో ఈమెయిలు గమనింపులను అచేతనం చెయ్యండి.",
	"echo-category-title-social-rel": "వాడుకరి సంబంధాల మార్పులు",
	"echo-pref-tooltip-social-rel": "నాకు ఎవరైనా వాడుకరి సంబంధాల అభ్యర్థన (మిత్ర/శత్రు అభ్యర్థన) పంపిస్తే నాకు గమనింపు పంపించు.",
	"echo-show-social-rel-add-link": "(మిత్ర/శత్రు request)",
	"notification-social-rel-add-friend-message": "$1 మీ మిత్రులుగా ఉండాలనుకుంటున్నారు.<br /><br />''$2''",
	"notification-social-rel-add-foe-message": "$1 మీ శత్రువుగా ఉండాలనుకుంటున్నారు.<br /><br />''$2''",
	"notification-social-rel-add-friend-no-message": "$1 మీ మిత్రులుగా ఉండాలనుకుంటున్నారు.",
	"notification-social-rel-add-foe-no-message": "$1 మీ శత్రువుగా ఉండాలనుకుంటున్నారు.",
	"notification-social-rel-accept-friend": "మీరు $1 కు మిత్రులయ్యారు.",
	"notification-social-rel-accept-foe": "మీరు $1 కు శత్రువులయ్యారు.",
	"notification-social-rel-accept-email-subject": "$1, మీ సంబంధ అభ్యర్థనను స్వీకరించారు!",
	"notification-social-rel-accept-email-batch-body": "$1, మీ సంబంధ అభ్యర్థనను స్వీకరించారు.",
	"apihelp-socialprofile-request-response-summary": "మీ (మిత్ర/శత్రు) అభ్యర్థనలకు స్పందించారు.",
	"apihelp-socialprofile-request-response-param-response": "సంబంధ అభ్యర్థనకు స్పందన; అంగీకారానికి 1, తిరస్కరణకు -1."
}
